Saturday, March 20, 2010

నా కనులు మరచిన
నీ రూపం ...
నా ఎద మరువదు
నీ ప్రతిరూపం ...

Friday, April 10, 2009

ఎవరి కోసం రాస్తాను
ఎవరికై రాస్తాను
ప్రేమకై రాస్తాను
ప్రేమించిన ప్రేయసి కోసం రాస్తాను.


ప్రపంచంలో ఏడు విన్తలున్ననూ
నీ తో గడిపిన ప్రతి క్షణం నాకో కొత్త వింత.


ఒక్క క్షణం నన్ను తలుచుకో
మరుక్షణం మనో వేగంతో నీ ముందుంటా ........


నీ నొంటరినై నీ హృదయతీరాన సంచరిస్తే,
నీ హృదయ స్పందనొకటి అలలా నన్ను స్పృశిస్తే ,
ఆ అలల తాకిడికి నే తిరిగి చూస్తే,
నీవు లేవనే బాధతో వచ్చే కన్నీళ్లు,
ఆ అలలతో కడలిలో కలిస్తే..........


నీ పెదవియే మురలియై పీలిచెనా !
రసధనులే రావలులై నాలో నిలిచేనా !!
-- చిమట మ్యూజిక్.కాం

నులివేచనైన తపం నీ స్నేహం !
ఎద గుచుకునా భావం నీ రూపం !!
-- చిమట మ్యూజిక్.కాం

మామూలు గాలి కెరటమే అది
పిల్లనగ్రోవిలో చేరి
మోహన రాగమైంది ...
మామూలు జీవితమే ఇది
నీ తోడు కలసి
పాతాళ పందిరి అయింది ...


నాడు
తెలంగాణ కోటి రతనాల వీణ..
నేడు
తెలంగాణ కోటి రాజకీయాల భాన..

పరినయంతో జీవనం ప్రారంభించే
రెండు హృదయాల జంట !
సాగాలి శత సంవత్సర
ప్రణయ మధురిమల పంట !!


భాగ్యనగర భామలు
అందాల బొమ్మలు !
కళ లేకపోయినా
కనులకు కైపెక్కిస్తారు !!


భారతంలో బాంబుల మోత
బరితెగించిన తీవ్రవాదం తీవ్రత !
భ్రతులకు ఏది భద్రత
భాధతో రాసాను ఈ కవిత !!


నా హృదయ వీణను మీటితే
జనియించే ప్రతీ స్పందన
నీ హృదయ స్పందన కాదా


మది కడలిలో మెదిలే
అలలు నీ మదివీణ ద్వానాలైతే
కడలి కడలలో తిరిగే నా
మదిని స్పృశించే ప్రతి అల
ఆ అలల స్ప్ర్శలతో జాగ్రుత
మొంది నా మదిలో విరిసే
ప్రతీ ధ్వానం ప్రణయనాదం


మధువు మత్తు కన్నా !
మగువ మత్తు మిన్న !!


మరుపన్నదే రాదే నే మరణించే దాకా !
గురుతన్నదే లేదే నిను ప్రేమించే దాకా !!


కవితా జల్లులతో విరిసే ప్రతి కుసుమం !
కావాలా నా ప్రేమ పూజకు అర్పితం !!


కలమే హలమై
పొలమే కవనమై
విత్తులే పదాలై
పండిన పంట
నా కవిత్వమంతా



--
DVD